Manasu Laya
Wednesday, July 6, 2011
Tuesday, July 5, 2011
Wednesday, April 6, 2011
Madhura geetham
nee yedha saDi lo vikasinchina madhura geetam..
Harivillu lo sapta varNaala swara maala to cheari..
ushodhaya kiraNaala velugu jilugula Sruti layalu kuarchi...
naa hRudhaya vaakili cherenu vasanta koyila gaanamai.
నీ యెధ సడి లొ వికసించిన మధుర గీతం..
హరివిల్లు లొ సప్త వర్ణాల స్వర మాల తొ చేరి..
ఉషొధయ కిరణాల వెలుగు జిలుగుల శ్రుతి లయలు కూర్చి...
నా హౄధయ వాకిలి చెరెను వసంత కొయిల గానమై.
Wednesday, March 30, 2011
అభిమాని ఆనందం
kaalchi paaresina Tapaasulato baaramgaa kadulutunna chetta lorry chebutundi... ninnaTi raatri gelichina match abhimaanilo nimpina aanamdam ento..
కాల్చి పారెసిన టపాసులతొ భారం గా కధులుతున్న చెత్త లారీ చెబుతుంది... నినటి రాత్రి గెల్చిన మ్యాచ్చ్ అభిమానిలొ నింపిన ఆనందం ఎంతొ..
Thursday, March 10, 2011
Milion march sandesham
maa maaTe maaku veadam,
Chestaamu evainaa dwamsam,
evarikii meamu bhayapaDam,
aDDostea chupisthamu narakam,
naaSaanam avvaali ee raaShTram,
idea milion maarch sandeaSam.
మా మాటె మాకు వేదం,
ఛెస్తాము ఎవైనా ద్వంసం,
ఎవరికీ మేము భయపడం,
అడ్డొస్తే చుపిస్థము నరకం,
నాశానం అవ్వాలి ఈ రాష్ట్రం,
ఇదే మిలియన్ మార్చ్ సందేశం.
Tuesday, March 8, 2011
ఓ స్త్రీ రత్నమా..
సముద్రమంత ప్రేమ,
భూదేవికి ఉన్న ఓర్పు,
అగ్నిని మించిన శక్తి,
ప్రకౄతి ఎరుగని అంధం,
నింగిని చేరె తెగువ,
కలగలిపి బ్రహ్మ మలచిన సజీవ శిల్పమా..
ఓ స్త్రీ రత్నమా.. నీకు సాటి ఎవరమ్మ!!!
భూదేవికి ఉన్న ఓర్పు,
అగ్నిని మించిన శక్తి,
ప్రకౄతి ఎరుగని అంధం,
నింగిని చేరె తెగువ,
కలగలిపి బ్రహ్మ మలచిన సజీవ శిల్పమా..
ఓ స్త్రీ రత్నమా.. నీకు సాటి ఎవరమ్మ!!!
Subscribe to:
Posts (Atom)