Wednesday, March 30, 2011

అభిమాని ఆనందం

kaalchi paaresina Tapaasulato baaramgaa kadulutunna chetta lorry chebutundi... ninnaTi raatri gelichina match abhimaanilo nimpina aanamdam ento..

కాల్చి పారెసిన టపాసులతొ భారం గా కధులుతున్న చెత్త లారీ చెబుతుంది... నినటి రాత్రి గెల్చిన మ్యాచ్చ్ అభిమానిలొ నింపిన ఆనందం ఎంతొ..

Sunday, March 27, 2011


naa kanula nagna soundaryamanina neekendu kanta ishTam, oka kaneeTi boTaina chearanivvavu.

నా కనుల నగ్న సౌందర్యమనిన నీకెందు కంత ఇష్టం, ఒక కనీటి బొటైన చేరనివ్వవు.


Thursday, March 10, 2011

Milion march sandesham


maa maaTe maaku veadam,
Chestaamu evainaa dwamsam,
evarikii meamu bhayapaDam,
aDDostea chupisthamu narakam,
naaSaanam avvaali ee raaShTram,
idea milion maarch sandeaSam.


మా మాటె మాకు వేదం,
ఛెస్తాము ఎవైనా ద్వంసం,
ఎవరికీ మేము భయపడం,
అడ్డొస్తే చుపిస్థము నరకం,
నాశానం అవ్వాలి ఈ రాష్ట్రం,
ఇదే మిలియన్ మార్చ్ సందేశం.

Tuesday, March 8, 2011

ఓ స్త్రీ రత్నమా..

సముద్రమంత ప్రేమ,
భూదేవికి ఉన్న ఓర్పు,
అగ్నిని మించిన శక్తి,
ప్రకౄతి ఎరుగని అంధం,
నింగిని చేరె తెగువ,
కలగలిపి బ్రహ్మ మలచిన సజీవ శిల్పమా..
ఓ స్త్రీ రత్నమా..  నీకు సాటి ఎవరమ్మ!!!